Daily Archives: August 9, 2018

తోడులేని వంతెనపై తను – కొండవీటి సత్యవతి

”మనకు తెలియని మన చరిత్ర” పుస్తకాన్ని మొదటిసారి చూసినపుడు ఆ పేరు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. చరిత్ర నిండా రాజులు, రాణులు, యుద్ధాలు, గెలిచిన భూభాగాలు చంపబడ్డ సైనికులు ఇవే ఉంటాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

భూమిక – ఆగష్టు 2018

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన

ఎడిటర్‌ గారికి, అయోడైజ్డ్‌ ఉప్పు తప్ప సాధరణమైన ఉప్పు మార్కెట్లో లభించడం లేదు. ముందు ఉప్పు మూట పెట్టుకుని చిరువ్యాపారులు వీధుల్లో గొంతెత్తి అరుస్తూ విక్రయించేవారు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

పత్రికా సంపాదకులకు, నా కవిత ప్రచురించినందుకు భూమిక సంపాదకులకు మరియు సభ్యులందరికి ధన్యవాదములు. స్త్రీల సాధికరత దిశగా మీరు చేస్తున్న విషిష్టమైన పని నిరాఘాటకంగా కొనసాగాలని ఆశిస్తున్నాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమికకు, సావిత్రి, మీనాకూమారి బరువైన పాత్రలతో పేరుపొందారు. అలాంటి పాత్రలు అంత బాగానూ ఇతరులూ చేశారు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక మిత్రులకు నమస్తే! ‘సాధికారత చిహ్నాలు’ అంటూ వచ్చిన ముఖచిత్రం చాలా బావుంది గాని, ఆ స్త్రీలు తెలుగువారై ఉంటే ఇంకా బావుండేది. మహిళా కమిషన్‌ కానీ, మరే కమిషన్‌ కానీ నిజానికి ఇండిపెండెంట్‌ వ్యవస్థలు కానీ పార్టీల వ్యవస్థ వల్ల వాటి తీరుతెన్నులనే ప్రదర్శిస్తాయి. పార్టీల వ్యవస్థలాగా కాక ప్రజలకు అవి చేసే మేలు … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

సల్లని భూతల్లిని లాగేసుకుని రాళ్ళకుప్పలిచ్చారు – ప్రశాంతి

  ఎండాకాలపు తీవ్రతకు చిక్కిపోయి మందగమన అయిపోయిన గోదావరి వర్షాలకి ఒళ్ళు చేసి, గట్లమీద నిండుగా పూసి తనకోసం చూస్తున్న తురాయి,

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన సల్మా! ఎలా ఉన్నావ్‌? నువ్వు గుర్తొస్తే, పడిలేచే కెరటం వెంటనే మనసులో మెదుల్తుంది. ఎంత తెగువ, ఎంత ధైర్యం, ఎంత పోరాటం, ఎంత ఆత్మవిశ్వాసం అని ముచ్చటేస్తుంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

భారత రాజ్యాంగానికి లోబడని… ‘కుల సమాజం’ – జూపాక సుభద్ర

శబరిమలై గుడిలోకి వెళ్ళే మహిళా భక్తులకున్న నిషేధాల్ని సుప్రీంకోర్టు ఎత్తేస్తూ తీర్పివ్వడం సంతోషం. ఇది ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితము. రిట్‌ పిటిషండ్ల మీదొచ్చిన రిజల్ట్స్‌. ఆడవాల్లను అంటే 10 సం|| వయసు నుంచి 50 సం||ల వయసుదాకా

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

బెనాజ్‌ – మహాసముద్రం దేవకి

ఇరాక్‌లోని ఓ మోస్తరు పల్లెటూరది. ఆ ఊర్లో మధ్య తరగతి కుర్దిష్‌ కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో పండగ వాతావరణం కన్పిస్తూ ఉంది.

Share
Posted in కధలు | Leave a comment

భయం – డా. ఓరుగంటి సరస్వతి

  కేరింతలతో గలగల సవ్వడులతో ఆడుకునే చిన్ని ఎందుకు ముభావంగా ఉందో తల్లి ఉమాకి అర్థం కావడంలేదు. చక్కని పల్లెటూరు.

Share
Posted in కధలు | Leave a comment

ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – వసంత్ కన్నబిరాన్

ఇళాభట్‌ (పుట్టుక :1933) ప్రవృత్తి రీత్యా గాంధేయవాది. శిక్షణ రీత్యా న్యాయవాది. సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ వుమెన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ ఇ డబ్ల్యు ఏ – సేవా) వ్యవస్థాపకులు ‘ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాకింగ్‌’ వ్యవస్థ సంస్థాపకుల్లో ఒకరు. 1985లో

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పారిజాత పరిమళం లాంటి సినిమా – భవాని భవాని ఫణి

అందమైన రూపంలో చుట్టుపక్కల తిరుగుతున్నంతసేపూ, డ్యాన్‌ కు షూలీపై ఎటువంటి అభిప్రాయమూ కలగనేలేదు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

యుద్ధకాలంలో స్వప్నాలు – బాల్య జ్ఞాపకాలు – ఉమా నూతక్కి

  ఎవరి స్వప్పమైనా ఏం ప్రతిబింబిస్తుంది? గతం చూపించిన అనుభవాలు… వర్తమాన పరిస్థితులు… భవిష్యత్తుపై ఆశలు… ఇవే కదా?

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

కదిలించి, ఆలోచింపజేసే కవితా సంపుటి ”నిర్భయాకాశం కింద ” – కొమర్రాజు రామలక్ష్మి

కాత్యాయని విద్మహే గారన్నట్లు ఉద్యమ చైతన్యాన్ని గుండె గుండెనా దీపంలా వెలిగించి అనేకులింకా సమూహంలో భాగం కావడాన్ని ఆశించి రజిత కవిత్వం రాస్తున్నది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

పురుషాధిక్య రాచనాగు సదాశివం – వేములపల్లి సత్యవతి

సంగీత సామ్రాజ్యానికి రాణిగా ఖండఖండాంతరాలలో ఖ్యాతి నార్జించిన మహోన్నత మహిళ ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి తన మామ (భర్త సదాశివం) రాచసాగువలె తనను కాపాడినాడని తెలియజేసింది.

Share
Posted in వ్యాసం | Leave a comment