‘వెలుగు దారులలో’ నిరంతర ప్రయాణం – జి.వెంకటకృష్ణ

నంబూరి పరిపూర్ణ గారి ఆత్మకథ చదివాక గొప్ప అనుభవాల గుండా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అయితే ఆద్యంతమూ ఒక విషాదస్వరం మనవెంట ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ అక్షరాలు పలికే వినయ సంస్కారపు విజయాల వెనుక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లాగా ఆమె పంటిబిగువున అణచిన కోపమో, వగపో, తృణీకారమో చిరుసవ్వడి చేస్తూ ఉంటాయి. దాన్ని ఎంతమంది వింటారో తెలియదు. Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

ఆమెతో ప్రయాణం – దాసరి అమరేంద్ర

‘‘నీ కథలకన్నా ఉంటాయి మాకు ఉషస్సులు లోని కథలే బావున్నాయి!’’
హతాశుడినయ్యాను… స్వీయానురాగంలో మునిగి తేలుతున్న రోజులవి. పై మాట అన్నది నాకెంతో గురి ఉన్న మనిషి! కాలేజీ రోజుల్లో ఎన్నెన్నో గంటలు రంగనాయకమ్మ గురించీ, కుటుంబరావు గురించీ… మధ్యలో కాంటాక్ట్‌ పోయి మళ్ళా ముప్ఫై ఏళ్ళ తర్వాత కలిసిన మనిషి, నాతోనే గాకుండా అమ్మతోనూ పరిచయం ఉన్న మనిషి! Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

జీవితాన్ని పరిపూర్ణంగా జీవించిన అత్తయ్య – దాసరి పద్మ

అత్తయ్య వెళ్ళిపోయాక ఇల్లంతా ఖాళీ అయిపోయిన ఫీలింగ్‌. రోజూ ఆవిడకి ఏమి పెట్టాలి, ఏమి వండాలి అనే ఆలోచనతో బుర్ర కూడా బిజీగా ఉండేది. ప్రతిరోజూ సైరాతో సునీతతో ఒక అరగంట డిస్కషన్స్‌ ఉండేవి. ఇవేమీ లేకపోయేసరికి బుర్ర కూడా ఖాళీ అయిపోయిన ఫీలింగ్‌… Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

వెలుగుదారి పరిపూర్ణమ్మ! – శ్రీశైల్‌రెడ్డి పంజుగుల

నంబూరి పరిపూర్ణ గారిని నేను కలిసింది రెండేసార్లు! అదీ ఈ మధ్యనే. సౌదా ‘రామాయణం’ సినిమాలో కైకసి పాత్ర చేస్తరేమో అడగడానికి వస్తమని వారబ్బాయి అమరేంద్ర గారికి చెప్తే, హైదరాబాద్‌ వస్తున్న అమ్మను తీసుకుని, వచ్చేవారం రండి అన్నరు ఆయన. నేనూ, సౌదా వెళ్ళినం. ఓ రెండు గంటలు Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

కాంతికిరణానికి కృతజ్ఞతాంజలులు – శ్రీనివాస్‌ బందా

నంబూరి పరిపూర్ణ గారితో గానీ, ఆవిడ రచనలతో గానీ నాకు ప్రత్యేకమైన పరిచయం మొన్నీమధ్య వరకూ లేదు. కొన్నేళ్ళ క్రితం వరకూ తెలుగు సాహిత్యంతో క్షీణించిన నా సంబంధం మెల్లిమెల్లిగా తిరిగి బలపడుతున్న తరుణంలో ఒక అవకాశం దొరికింది ఢల్లీి సాహితీ వేదికతో 2018`19లో ఏర్పడిన పరిచయం వల్ల. ‘అమరేంద్ర’గారి పేరుతో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా పరిచయం ఉంది నాకు. ఆయన పాటించే Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

అమ్మమ్మ కూడా అమ్మే- అపర్ణ తోట

And Finally…
ఆమె చనిపోతే గాని ఆమె నా మరో పేరెంట్‌ అన్న విషయం ఉనికికి రాలేదు నాకు.
నాకు ఐదున్నరేళ్ళప్పటి నుంచి అమ్మమ్మ, మేము ఒకే కాంపౌండ్‌లో పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. అమ్మమ్మ నాకు రెండు జడలేసి, తన ఇంటి ముందున్న గుండు మల్లె చెట్టు నుండి రెండు పూవులు దగ్గరగా చేర్చి స్లైడ్‌ పిన్నుతో జుట్టులో చేర్చి పంపేది. జడ వేసేప్పుడు, ‘‘మెదులుడు బొమ్మ’’ అని తిట్టేది. Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

పరిపూర్ణత్తయ్య – మాధవి నంబూరి

ఆ పేరు వింటేనే నా చిన్నతనంలో గుర్తుకు వచ్చే విషయం అత్తయ్య క్రమశిక్షణ! అత్తయ్య అంటే క్రమశిక్షణ! ఆ తరువాతే ఏమయినా… మా అమ్మ మమ్మల్ని ముందే హడలుగొట్టేది, ‘మీ పూర్ణత్తయ్య పెద్ద ఆఫీసర్‌, చాలా స్ట్రిక్ట్‌’ అని. ఇహ దానితో అత్తయ్య ఇంటికి వస్తుందంటే చాలు మా భాష, ప్రవర్తన చక్కగా ఉండేలా జాగ్రత్త పడేవాళ్ళం. అత్తయ్య వస్తూనే మమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకునేది, Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

జీవితంలో ఒకసారైనా కలవలేదు – ఝాన్సీ పాపుదేశి

జీవితంలో ఒకసారైనా కలవకుండానే వారి గురించి ఇలా రాయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐదేళ్ళ క్రితం రైటర్స్‌ మీట్‌ ద్వారా నాకు పరిపూర్ణ గారి కుమారుడు దాసరి అమరేంద్ర పరిచయం. అపర్ణ తోట కూడా. తర్వాతెప్పుడో అమరేంద్ర గారు పరిపూర్ణ గారు రాసిన ‘‘వెలుగుదారుల్లో’’ పుస్తకం పంపించారు. అలా ఆమె జీవితం నాకు పరిచయమైంది. నంబూరి పరిపూర్ణ గారి జీవితం నిండైనది, Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

మా ‘‘షీ… రో’’! – మనోజ నంబూరి

ఈ మధ్య నంబూరి పరిపూర్ణకి సరిగ్గా తూగే పేరొకటి కనిపెట్టబడిరది. జాస్తి శివ అనే ఓ ఎన్నారై పిల్లల ప్రేమికుడు, ఈ గొప్ప పదాన్ని మన మధ్య గల ధీరల కోసం తీసుకొచ్చారు. అదే ‘షీరో’. హీరోలకి, హీరోయిజాలకి మాత్రమే ఉనికి ఉన్న ఈ దేశంలో ఈ ‘షీరో’ అనే పదం కాస్త కలవరపాటుని కలిగించొచ్చు గాక! Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

చీకటిని వెలుగుగా మార్చుకున్న ఒక దీపం కథ ఇంటర్వ్యూ : చైతన్య పింగళి

ఒక దీపం వెయ్యి వెలుగులు, నంబూరి పరిపూర్ణ జీవితం సాహిత్యం ` వ్యక్తిత్వం పుస్తకాన్ని ఆగష్టు 27న అంతర్జాలంలో ఆవిష్కరించారు.
సారూప్య అంతరంగాలు: ఆగస్టు 27 నంబూరి పరిపూర్ణగారి 92వ పుట్టినరోజు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

Unveiling Resilience: A Woman’s Journey of Strength and Struggle in Velugu Daarulalo by Namburi Paripurna – Divya Tyagi

The most compelling narratives of human achievement often emerge from the depths of personal struggle, adversity, and triumph. These stories, woven with the threads of resilience, determination, and emotional resonance, stand as a testament to the indomitable spirit of humanity. Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

ఫిబ్రవరి 2024

ఫిబ్రవరి 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఆకాశం మెల్లగా నల్లబడిపోతుంది – కొండవీటి సత్యవతి

(The sky gets dark slowly… Zhou Daxin)ఈ పుస్తకం చదవమని ఎవరో సూచించారు. చదువుతుంటే చాలాసార్లు అబ్బూరి ఛాయాదేవి గారు, ఆవిడ నాకు రాసిన ఉత్తరం గుర్తు వచ్చాయి. జీవితాన్ని, మరణాన్ని ఆవిడ అద్భుతంగా ప్లాన్‌ చేసుకున్న తీరు కళ్ళముందు ఆవిష్కృతమైంది. Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

పరస్పర స్వేచ్ఛనిచ్చే నైతికత : స్త్రీవాదం అందించే లైంగిక రాజకీయ దృక్కోణం – బెల్‌ హుక్స్‌

అనువాదం: సునీత అచ్యుత
స్త్రీవాద ఉద్యమం, లైంగిక విముక్తి పోరాటం రాకముందు, అనేకమంది స్త్రీలకు తమ లైంగిక కోరికల గురించి మాట్లాడటం కష్టంగా, ఇంకా చెప్పాలంటే అసాధ్యంగా ఉండిరది. లైంగిక కోరికలు, లైంగిక ఆనందం రెండూ ఎప్పుడూ కేవలం మగవాళ్ళకు మాత్రమే కలుగుతాయని ఆడవాళ్ళకి చిన్నప్పటినుంచి చెప్పటమే కాక, అటువంటి ఆనందం కోరుకునే ఆడవాళ్ళు నీతిలేని వాళ్ళని, గుణం లోపించిన వాళ్ళని కూడా Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

పరదాల వెనుక…! – భండారు విజయ

ఫాతిమా! జరీనా ఆంటీ, నదియా దీదీ ‘దోనోం ఆయా, జల్దీ ఆజావ్‌ బేటీ’! బయట నుండి తల్లి పిలుపు రెండోసారి వినిపించింది. ‘దీదీ ఆప్‌ జల్దీ జావ్‌, మళ్ళీ అమ్మీ లోపలికొచ్చి నిన్ను బలవంతంగానైనా తీసుకొని వెళ్తుంది’ అక్కకు లిప్‌స్టిక్‌ సరిచేస్తూ అంది హసీనా. Continue reading

Share
Posted in కధలు | Leave a comment

మెంటల్‌ క్రైసిస్‌ రాకముందే మేల్కొనాలి – వి.శాంతి ప్రబోధ

‘అమ్మా… అసలామె కన్నతల్లేనా? తల్లి ఎన్ని తిప్పలైనా పడ్తది. కడుపున కాసిన కాయకు పానంబెట్టి సుత్తది. అసొంటిది గా తల్లి నాలుగేండ్ల కొడుకును చంపి మూట కట్టిందట. తల్లే గిట్ల జేత్తే ఇగ ఎవరికి నమ్మాలె’ అంటూ బాధపడి పోయింది యాదమ్మ. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment