సొంత జీవితానికి స్థానం లేదు.

Posted By on March 10, 2010

జి.విజయలక్ష్మి
మాకు వినతి పేరుతో ఒక  ప్రింటింగు ప్రెస్‌ సికింద్రాబాద్‌లో వుంది. టైమ్‌ ఇస్‌ మనీ అయిపోయింది. వ్యాపార రంగాలలో సవాలక్ష వొత్తిడులు ఉంటాయి. ఇంటిపని, పిల్లల అవసరాలను, కుటుంబ అవసరాలను తీర్చడం కొద్దిగా కష్టమే. ఇంటి బాధ్యతలను, దానికి తోడు వ్యాపారాభివృద్ధిని కూడా చూడాల్సి వస్తుంది. ఉదయం ఇంటిపని, పిల్లలను బడికి పంపించేదగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒత్తిళ్ళే. మహిళలకు వున్న ఓపిక వల్లనే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి అని నాకు అనిపిస్తుంది. పని చేయడంలో ఆనందం కూడా వుంటుంది. పట్టుదల వుంటే దేనినైనా సాధించవచ్చు. అసలు జీవితమంటే కుటుంబం అయిపోయింది.  అందులో సొంత జీవితానికి స్థానం లేకుండా పోయింది. ఉద్యోగం అనేది తప్పని సరిగా చేయాలి. ఇంటి పని ఇద్దరు కలిసి చేస్తేనే ఒత్తిడి తగ్గుతుంది. ఇంటిపని ఆడవాళ్ళదే అని నేను అనుకోవడం లేదు. ఇద్దరు కలిసి చేసుకొంటే టైమ్‌ ప్రకారంగా అయిపోతుందని నేను భావిస్తున్నాను. నేను ఎపుడు హౌస్‌వైప్‌గా వుండాలని అనుకోలేదు. స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్య్రం తప్పని సరిగా వుండాలి.  ఇపుడు అన్ని రంగాలలో స్త్రీలు ప్రవేశిస్తున్నారు.. ఇది చాలా పెద్ద మార్పే అనుకోవచ్చు. కాబట్టి ఒక మహిళ అభివృద్ధిని సాధించాలి అంటే ఆర్ధిక స్వాతంత్య్రం తప్పని సరిగా వుండాలి.  వ్యాపార, ఉద్యోగ రంగాలలో కాలమానం ప్రకారం మనం చక్రంలా తిరగాలి తప్పదు.
ఇంటర్వ్యూ :  ప్రసన్న

Share

About The Author

Comments

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో