”హింసలేని సమాజం స్త్రీల హక్కు – గృహహింసను మౌనంగా భరించకండి
Posted By భూమిక on September 2, 2010
భూమిక హెల్ప్‌లైన్ (1800 425 2908) కి ఫోన్ చేయండి”
ప్రతి జిల్లాలోను స్త్రీలకు సహాయమందించే సంస్థల సమాచారం ధారావాహికంగా ‘భూమిక’ పత్రికలో ప్రచురిస్తున్నాం. హింసాయుత పరిస్థితుల్లో తల్లడిల్లే స్త్రీలకు ఈ వివరాలు సహకరిస్తాయని నమ్ముతున్నాం.
గుంటూరు జిల్లాలో అందుబాటులో వున్న సంస్థలు, సహాయాలు
1. జిల్లా కలెక్టరు 0863-2234500/2234200/22288002. జాయింట్ కలెక్టర్ 2234824/2241797/2235229
3. ప్రొటెక్షన్ ఆఫీసరు – ప్రాజెక్టు డైరెక్టరు ఫోన్ : 94408 14511, 08663 – 2234159 డిస్ట్రిక్ వుమెన్ ఆండ్ చైల్డ్ వెల్‌ఫేర్ డెవలప్‌మెంట్ ఎజెన్సీ
కలెక్టర్ బంగళా రోడ్, స్వశక్తి బిల్డింగు కాంప్లెక్స్,
గుంటూరు – 4.
4. సెక్రటరీ, లీగల్ సర్వీస్ ఆధారిటీ ఫోన్ : 94409 01048
5. సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ -గుంటూరు 2234000/ తీబిని 2359228/94407 96207
6. మహిళా పోలీస్ స్టేషన్ : 0863 – 2250633 / 9440796180
7. కుటుంబ సలహా కేంద్రం మరియు సర్వీస్ ప్రొవైడర్స్ :
1. జీవన్ రేఖ
శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్
శ్యామలా నగర్, గుంటూరు.
2. ఉషోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ
4-15-27/ఎ, 5వ లైను,
భారత్‌పేట, గుంటూరు.
ఫోన్ నెం: 98482 85987
ఫోన్ నెం. : 0863 – 2351901
8. తాత్కాలిక వసతి గృహాలు:
1. ఉదయశ్రీ మహిళా సమాజం
4-11-6, 2వ లైన్,
నాయుడుపేట, గుంటూరు.
ఫోన్ నెం.: 2235248
2.. జె.ఎం.జె. సోషల్ సర్వీస్ సోసైటీ
నల్లపాడు, గుంటూరు
ఫోన్ నెం: 08644 – 236137 / 222458
సెల్ : 98480 73836
3. బి.ఎ.ఆర్.కె. ఎడ్యుకేషనల్ సోసెటి
అక్బర్‌పేట, బాపట్ల,
గుంటూరు.
సెల్ : 94404 34310
ఫోన్ : 08943 – 220660
4. కొత్తపేట మహిళా మండలి
పోతురాజు వారి చౌక్
కొత్తపేట, గుంటూరు – 522 001.
ఫోన్ : 0863 – 2212382
Comments
Leave a Reply