నానీలు
Posted By భూమిక on April 1, 2007
- కందేపి రాణీప్రసాద్
కుటుంబానికి
కేందబ్రిందువు
పేరు హౌస్ వైఫ్
గుర్తింపు లేని జాబ్
ఆడవాళ్ళ కళ్ళు
అందంగా వుంటాయని
కన్నీళ్ళు
కాపురం పెట్టాయి
సీత జీవితంలోని
తుఫానుల కన్నా
భయంకరమా
సునామీ ! కతిన్రా ! రీటా !
Comments
Leave a Reply