జనశిక్షణా సంస్థాన్‌

1967లో శ్రామిక విద్యాపీఠం అనే పేరు క్రింద మొదలైన ఈ పథకం భారత ప్రభుత్వంచే ప్రారంభించబడింది. ఆ తరువాత ఆ పేరు జన శిక్షణా సంస్థాన్‌గా మార్చారు. ఈ  భారత ప్రభుత్వ పథకం ఒక వినూత్నమైన శిక్షణా విధానంగా ప్రారంభించింది. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 12 జిల్లాల్లో ఏర్పాటు అయ్యాయి. ఈ సంస్థ ద్వారా 371 రకాలైన వృత్తి విద్యాశిక్షణ కార్‌యక్రమాలు అమలవుతున్నాయి. అవి కొవ్వొత్తుల తయారీ నుంచి కంఫ్యూటర్‌ కోర్సుల వరకు విస్తరించాయి. ఈ పధకం ప్రధాన ఉద్దేశ్యం మారు మూల ప్రాంతాల పేదలకు ముఖ్యంగా పూర్తి అక్షరాస్యత లేని నిరుపేదలకు వివిధ వృత్తుల్లో శిక్షణను ఇవ్వడం. ఈ సంస్థను సంప్రదించవలసినవారు ఈ క్రింది అడ్రసును సంప్రదించగలరు.
ు    డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, బుక్తిభవన్‌ దగ్గర,
మల్లేపల్లి ఐటిఐ కాంపస్‌,సెంట్‌ఆన్స్‌ హైస్కూల్‌ ఎదురుగా,
విజయనగర్‌ కాలనీ, హైద్రాబాద్‌
ఫోన్‌: 040 55526223/65547695/9885334463
ు    డైరెక్టరు, జనశిక్షణ సంస్థ,
గోల్డెన్‌ త్రెషోల్డ్‌, నాంపల్లి స్టేషన్‌ రోడ్‌, హైద్రాబాద్‌
ఫోన్‌: 04024651763/09848043830
ు     డైరెక్టరు, జనశిక్షణ సంస్థ
డో.నెం. 5-87-131, 2/1, లక్ష్మీపురం, గుంటూరు 522 007, ఫోన్‌: 0863-2323247/09849351256
ు     డైరెక్టరు, జనశిక్షణ సంస్థ,
12/678, 2వ వీధి సాయినగర్‌, అనంతపూర్‌
ఫోన్‌: 08554త27474/09848221705
ు     డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, 8-22-11,
డెల్టావారి స్ట్రీట్‌, గాంధీనగర్‌ తూర్పు,
కాకినాడ, తూర్పుగోదావరి,
ఫోన్‌: 0884 2384020/2384019
ు     డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, 32-15-75,
మొగల్‌రాజపురం, విజయవాడ 520 010
ఫోన్‌: 0866-2550751/2470420/09848236354
ు     డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, 9-36-22/3,
ఆంధ్రబ్యాంకు ఎదురుగా, ఫిఠాపురం, మద్దిలపాలెం, విశాఖపట్నం, ఫోన్‌: 0891-2553856/2713807
ు     డైరెక్టరు, జనశిక్షణ సంస్థ,
37-1-169(72ఎ), ఆలూరి కాంప్లెక్స్‌,  ఆర్‌టిసి బస్‌స్టాండ్‌ దగ్గర, ఓంగోలు, ప్రకాశంజిల్లా
ఫోన్‌: 08592-230256
ు     డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, ప్ల్లాట్‌ నెం. 167,
న్యూ బాలాజీ కాలనీ, ఎఐఆర్‌ బైపాస్‌ రోడ్‌, తిరుపతి
ఫోన్‌:0877 2260706/09849150355
ు     డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, ప్ల్లాట్‌ నెం. 31/7, అశోక్‌నగర్‌, ఏలూరు, పశ్చిమ గోదావరి  ఫోన్‌:08812-22346/09440621525
ు     డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, చింతల్‌ కుంట చెక్‌పోస్టు, ఎల్‌.బి.నగర్‌, హైద్రాబాద్‌
ు    డైరెక్టరు, ఎ.పి ప్రొడక్టివిటీ కౌన్సిల్‌, రోడ్‌ నెం. 2, ప్లాట్‌ నెం. 87, బంజారాహిల్స్‌, హైద్రాబాద్‌

ు  ఖాదీ గ్రామోద్యోగ మహిళా విద్యాలయ సెల్‌. 040-24015089/9440418208/9440418209
ు  ఆలీప్‌   ఫోన్‌. 040-23893644/23893636

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.