షెడ్యూల్డు జాతుల, తెగలపై అత్యాచార నిరోధక చట్టము – 1989

షెడ్యూల్డు జాతులు, తెగలు ఆర్థిక విద్యారంగాలలో సమాన అవకాశాలను పొందుటకు, వారికి సామాజిక న్యాయము చేకూర్చుటకు, ధనిక వర్గాలవారి అత్యాచారాల నుండి రక్షించుటకు ఏర్పాటు చేయబడిన చట్టమే, షెడ్యూల్డ్‌ జాతుల, తెగల అత్యాచార నిరోధక చట్టము. ఇతర వ్యక్తులు, షెడ్యూల్డ్‌ కులములు, తెగలకు చెందిన వారి న్యాయపరమైన హక్కులకు భంగం కలిగించుట, వారిని అసత్యపు నేరారోపణల ద్వారా దావాలలో ఇరికించుట – వారి సార్వజనిక హక్కులకు భంగము కలిగించుట ఈ చట్టము క్రింద నేరములుగా పరిగణించబడతాయి. షెడ్యూల్డ్‌ తెగలు, కులములకు చెందిన వారిని అంటరానివారుగా పరిగణించుట, అవమానించే ఉద్దేశ్యంతో కులం పేరున దూషించుట ఈ చట్టం ప్రకారం శిక్షార్హములు.
షెడ్యూల్డ్‌ కులములు లేదా తెగలకు చెందని వ్యక్తి ఈ క్రింది చర్యలు జరిపినచో అవి నేరములుగా లేదా అత్యాచారములుగా పరిగణించబడును. (సెక్షన్‌ 3)
ు    తినరాని పదార్థములు తినమని వారిని బలవంత పెట్టుట
ు    అవమాన పరచు ఉద్దేశ్యముతో చెత్త పదార్థములు, శవములు, చెడు పదార్థములు మొదలగునవి వారి స్థలములో బలవంతంగా వేయుట.
ు    వారి బట్టలు ఊడదీయుట, నగ్నంగా ప్రదర్శించుట వంటి చర్యలు
ు    వారికి చెందిన భూములను అన్యాయంగా ఆక్రమించుట లేదా సాగు చేయుట లేదా బలవంతంగా బదిలీ చేయుట, అన్యాయంగా వారి స్థలములు/ భూముల నుండి ఖాళీ చేయించుట.
ు    యాచకము లేదా వెట్టి చాకిరి చేయమని బలవంత పెట్టుట.
ు    ఓటు వేయకుండా అడ్డుపడుట వంటి చర్యలు
ు    వారిపై తప్పుడు కేసులు బనాయించుట
ు    ప్రభుత్వ ఉద్యోగులకు తప్పుడు సమాచారమిచ్చి వారి ద్వారా షెడ్యూల్డ్‌ కులము లేదా తెగకు చెందిన వారికి నష్టము వంటివి కలిగించుట.
ు    షెడ్యూల్డ్‌ కులము లేదా తెగకు చెందిన స్త్రీని అగౌరవ పరచుట, బలాత్కారము చేయుట.
పై నేరములు చేసిన వారికి ఆరు నెలల నుండి ఐదు సంవత్సరముల వరకు శిక్ష మరియు జరిమానా విధించవచ్చును.
వారి ఆస్థులకు నష్టం కలిగించిన నేరస్థులకు ఆరు నెలల నుండి ఏడు సంవత్సరముల వరకు శిక్ష విధించవచ్చును.
సూచన : ఈ చట్టము క్రిందికి వచ్చు నేరములను విచారించుటకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల చిరునామా :
ు    స్పెషల్‌ జడ్జ్‌ ఫర్‌ ట్రయల్‌ ఆఫ్‌ అఫెన్సెస్‌ అండర్‌ ది యస్‌.సి/యస్‌.టి. (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌) ఆక్ట్‌ 1989.
జిల్లా కోర్టు భవనములు (ప్రతి జిల్లాలోను నెలకొల్పబడినాయి.)

ు    తినకూడని అసహ్యకరమైన పదార్థం తినుట    ప్రతి బాధితునికి 25,000 రూపాయలు లేదా అంతకు ఎక్కువ, నేరం యొక్క
లేదా త్రాగుట (సెక్షన్‌ 3(1)(రి))    పద్ధతి తీవ్రతను బట్టి మరియు
ు    గాయపరచుటకు, అవమానపరచుట లేదా    బాధితుడు అనుభవించిన దెబ్బలు, అవమానం, ఆర్థిక స్థితికి తగు విధంగా
ఇబ్బంది పరచటం (సెక్షన్‌ 3(1)(రిరి))    ధన సహాయం ఈ క్రింది విధంగా చేయాలి
ు    అగౌరవ పరచే చర్య (సెక్షన్‌ 3(1)(రిరిరి))    ు    చార్జిషీటు కోర్టుకు పంపినప్పుడు 25%
ు    కింది కోర్టు నిందితులకు శిక్ష విధించిన వెంటనే 75%
ు    భూమిని అక్రమంగా ఆక్రమించు కొనుట లేదా    నేర తీవ్రత  స్వభావాన్ని బట్టి కనీసం 25,000 రూపాయలు అవసరాన్ని
సాగుచేయుట మొదలైనవి (సెక్షన్‌ 3(1)(రిఖీ))    బట్టి భూమి ఆవరణ భూమి/ఆవరణ/నీటి సరఫరా ప్రభుత్వమే కల్పించాలి.
ు    భూమి, ఆవరణ నీరుకు సంబంధించి
(సెక్షన్‌ 3(1)(రిఖీ))
ు    భిక్షమెత్తించడం లేదా బలవంతపు లేదా    కనీసం 25,000 రూ|| ప్రతి బాధితునికి చెల్లించాలి. ప్రథమ సమాచార
ట్టుబానిసత్వం (సెక్షన్‌ (3(1)(రిఖీ))    నివేదిక స్థాయిలో 25 శాతం, కింద కోర్టులో శిక్షపడిన వెంటనే
75 శాతం చెల్లించాలి.
ు    ఓటు హక్కుకు సంబంధించి    నేరం తీవ్రత బట్టి 20,000 రూపాయల వరకు
(సెక్షన్‌ (3(1)(ఖీరిరి))    ప్రతి బాధితునికి చెల్లించాలి
ు    తప్పుడు, నష్టపరచే విధంగా ఇబ్బంది పరిచే    25,000 రూపాయల లేదా నష్టానికి, న్యాయ
విధంగా న్యాయ చర్యలు (సెక్షన్‌ (3(1)(ఖీరిరి))    విచారణకు అయిన ఖర్చు తిరిగి చెల్లించడం లేదా
ు    తప్పుడు సమాచారం (సెక్షన్‌ 3(1)(రిని))
ు    అవమానించటం భయాందోళనలు    నేర స్వభావాన్ని బట్టి ప్రతి బాధితునికి 25,000 రూపాయలు చెల్లించాలి.
(సెక్షన్‌ (3(1)(ని))    కలిగించటం కోర్టులు చార్జిషీటు పెట్టేటప్పుడు 25%, మిగతా మొత్తాన్ని ముద్దాయికి
శిక్ష పడినప్పుడు చెల్లించాలి.
ు    స్త్రీని ఆమె అభిమానానికి భంగం కలిగేటట్లుగా    నిందితులచే నేర చర్యకి గురైన ప్రతి బాధితునికి 50,000 రూపాయలు
చర్యలకి పాల్పడటం (సెక్షన్‌ (3(1)(నిరి))    చెల్లించాలి. వైద్య పరీక్షల సమయంలో 50 మిగతా 50% నేర విచారణ
పూర్తి అయిన తరువాత చెల్లించాలి.
ు    స్త్రీని లైంగికంగా ఉపయోగించుకోవటం    లక్ష రూపాయల వరకు లేదా కలుషిత నీటిని శుభ్రపరచటంతో సహా నీటి
(సెక్షన్‌ (3(1)(నిరిరి))    సదుపాయాన్ని పునరుద్ధరించే వరకు  నీటిని కలుషితం చేయటం అయ్యే
ఖర్చు, జిల్లా యంత్రాంగం నిర్ణయించిన సమయంలో డబ్బు చెల్లించాలి.
ు    రహదారులపై రాకపోకలకి సంబంధించిన    1,00,000 రూపాయల వరకు లేదా రహదారి హక్కుని పునరుద్ధరించేందుకు
సాంప్రదాయిక హక్కుల్ని నిరాకరించటం    అయ్యే ఖర్చుతో పాటు, నష్టమేమైనా జరిగి ఉంటే, అందుకు నష్టపరిహారం
(సెక్షన్‌ 3(1)(నిరిఖీ))    మొత్తం చార్జిషీటు కోర్టుకి పంపేటప్పుడు 50%, కింది కోర్టులు నిందితులకి
శిక్ష విధించేటప్పుడు మిగిలిన 50% చెల్లించాలి.
ు    ఎవరినైనా, వారు నివసించే ప్రదేశం నుండి    నివాస స్థలాన్ని లేదా నివాస హక్కుని పునరుద్ధరించటం, ప్రతి బాధితునికి
వెళ్ళ గొట్టడం, (సెక్షన్‌ 3(1)(నిఖీ))    25,000 రూపాయల నష్టపరిహారంతో బాటు, ఇల్లు లేదా నివాసం
ధ్వంసమైనట్లయితే, ప్రభుత్వ ఖర్చుతో ఇంటిని నిర్మించటం, క్రింది కోర్టులో
ఛార్జిషీటు పెట్టినప్పుడు నష్టపరిహారం మొత్తాని చెల్లించాలి. కనీసం లక్ష
రూపాయలు లేదా ఎంత మేరకు నష్టానికి
ు    తప్పుడు సాక్ష్యం ఇవ్వటం (సెక్షన్‌ 3(1)(నిఖీరి))    గురైతే అంత మొత్తం నష్ట పరిహారం చెల్లించాలి. కోర్టుకు ఛార్జిషీటు పంపినప్పుడు
50%, మిగతా 50% నిందితులకి కింది కోర్టు శిక్ష విధించినప్పుడు చెల్లించాలి.
నేర స్వభావం, తీవ్రతని బట్టి ప్రతి బాధితునికి లేదా
ు    భారత శిక్షాస్కృతి ప్రకారం 10 సంవత్సరాలు    అతనిపై ఆధారపడ్డ వారికి కనీసం 50,000 వరకు చెల్లించాలి. షెడ్యూల్‌లో
లేదా అంతకు మించి శిక్ష పడే నేరాలకి    దీనితో పాటు ఇతర అంశాల గురించి ప్రత్యేకించి పేర్కొన్నట్లయితే, అప్పుడు
పాల్పడినప్పుడు (సెక్షన్‌ 3(1)(నిఖీరిరి))    చెల్లించే నష్ట పరిహారంలో కూడా తేడాలుంటాయి. నష్టాన్ని బట్టి అంతేస్థాయితో
నష్టపరిహారం చెల్లించాలి.
ు    ప్రభుత్వ ఉద్యోగి వలన ఇబ్బందులకి    కోర్టులో చార్జిషీటు పెట్టినప్పుడు 50%, మిగతా 50%
గురికావటం    నిందితులకి కింది కోర్టులు శిక్ష విధించనప్పుడు చెల్లించాలి.
ు    అంగవైకల్యం    కనీసం లక్ష రూపాయలు బాధితునికి చెల్లించాలి.
(ఎ) 100% శక్తి సామర్థ్యాలు కోల్పోవటం
(రి) కుటుంబంలో సంపాదించే వ్యక్తి కానప్పుడు    ఎఫ్‌.ఐ.ఆర్‌. కట్టినప్పుడు 50%, చార్జిషీట్‌ కట్టినపుడు 25%, మరియు క్రింది
కోర్టు నిందితునికి శిక్ష విధించినపుడు 25% చెల్లించాలి. కనీసం 2,00,000
రూపాయలు బాధితునికి చెల్లించాలి.
(రిరి) కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయినప్పుడు    ఎఫ్‌.ఐ.ఆర్‌. మరియు మెడికల్‌ పరీక్ష సమయంలో 50% చార్జిషీట్‌ కోర్టుకు
పంపేటపుడు 25%, మరియు క్రింది కోర్టు నిందితునికి శిక్ష విధించినపుడు
25% చెల్లించాలి.
(బి) 100% శక్తిహీనులైనచో    పైన తెలిపిన ఎ(రి) మరియు ఎ(రిరి)లో నిర్ణయించిన ప్రకారం శాతాన్ని బట్టి
చెల్లించవచ్చు. డబ్బు చెల్లించే విధానం కూడా ఎ(రి), ఎ(రిరి)లు పేర్కొన్న విధంగా
ఉంటుంది. పోషించే శక్తిలేని వ్యక్తి 15,000 రూపాయలు పోషించే వ్యక్తికి
30,000 రూపాయల తక్కువ కాకుండా చెల్లించాలి.
ు    హత్య/మరణం    కనీసం ప్రతి కేసుకు 1,00,000 రూపాయలు 75% పోస్టుమార్టము తర్వాత
చెల్లించాలి. మరియు 25% క్రింది కోర్టు శిక్ష విధించిన తర్వాత చెల్లించాలి.
(ఎ) కుటుంబంలో సంపాదించే వ్యక్తి కానప్పుడు    కనీసం 2,00,000 రూపాయలు, 75% పోస్టుమార్టము తర్వాత చెల్లించాలి.
మరియు 25% శిక్ష విధించిన తర్వాత చెల్లించాలి.
(బి) కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయినప్పుడు
ు    బాధితులు హత్య, మరణం మరణ కాండ,    పైన తెలిపిన వాటికి అదనంగా ధన సహాయం చేయాలి. అత్యాచారం జరిగిన
అత్యాచారం సామూహిక అత్యాచారం, శాశ్వతంగా    తేదీ నుండి 3 నెలలలోపు సహాయం చేయాలి.
శక్తిహీనత్వం మరియు దోపిడికి గురైనచో    (రి)    వారిపై ఆధారపడిన వితంతువు లేక వ్యక్తులు అయిన ఎస్సీ, ఎస్టీలకు
నెలకి 1,000 రూ||లు పెన్షన్‌ అందించాలి. కుటుంబంలోని ఒక వ్యక్తికి
ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇల్లు అవసరం అయినచో వెంటనే కొని
వారికి అందించాలి.
(రిరి)    బాధితుల పిల్లలకి విద్యకి అవసరమైన పూర్తి మొత్తాన్ని అందివ్వాలి. వారి
పిల్లల్ని గురుకుల/రెసిడడెన్షినయల్‌ పాఠశాలల్లో చేర్పించాలి.
(రిరిరి)    అవసరమైన బియ్యం, గోధుమలు, పప్పులు మరియు నిత్యావసర సరుకులు
3 నెలలకి సరిపడా అందివ్వాలి.
ు    ఇండ్లని పూర్తిగా నాశనం/కాల్చివేసినచో    ఇటుకలు/లేక రాళ్ళతో కట్టిన ఇంటిని నిర్మించి లేదా పూర్తిగా ప్రభుత్వ ధనంతో
కాలిపోయిన లేదా తగల బడిన ఇండ్లని నిర్మించాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.