ప్రపంచీకరణకు వ్యతిరేకంగా
లైంగిక హింసకు నిరసనగా
గళాలనెత్తి పస్రంగాలు చేసి
రంజింపచేసే రచయితుల్రు
అసమానతలను అన్యాయాలను
ప్రతిఘటిస్తూ
పాఠకహృదయాలలో
అగ్ని రాజేసే కలం వీరవనితలు
పాఠశాలలో కళాశాలలో
పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు
సాగరతీరంలో
ప్రవేశించగానే
పరకాయ ప్రవేశం చేసినట్లు
పసిపాపలై అల్లరిపిల్లలై
కెరటాలతో ఆడుకొంటూ
తుళ్ళింతలతో కేరింతలతో
సాగరతీరంలో
సంతోషంగా
సంభ్రమంగా
-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
