మొహబత్ కీ మిలాప్

వెన్నెలకు రూపొచ్చింది
సౌందర్యం నడిచొచ్చింది
మనసుకు వయసొచ్చింది
వయసుకు మనసు ఊపిచ్చింది

కేరింతల పల్లవుల్లో
అలల పాటలు ఎగిసిపడ్తూ
నవ్వులు జల్లులై చిలకరింపులు
సముద్ర తీరపు గాలి ఈలలు

కవితలకు చైతన్యమొచ్చింది
కదిలే కవితల్లా కావ్యకర్తలు
హోరెత్తే సంద్రంతో మమేకమయి
ఇసుకలో జారే సాగర సంగీతమయిరి

ఒక్కొక్కరి పేరడిగి ఊరడిగి
తడిపి తడిపి నవ్వించింది కడలి
తనతో ఆడి గెలవమని
కవ్వించింది కడలి

ఆటపాట మాటల సంగమం
నారీమణులతో కలిసిన
సాగర స్వర సమ్మేళనం
ఉప్పునీటి స్పర్శ ప్రియం

ఒక విస్మయ తన్మయం
అనుభూతి ప్రత్యక్షదృశ్యం
వానగాలి ఆహ్వానం
మజిలీ అపూర్వం
గోదారి దరిని దాటించే
‘పంటె’ బసలు
సుడి తిరిగే తరంగాలు
ప్రవాహగీతమైన వాగులు
కర్తవ్య నిష్టతో పరుగులు
గోదావరీ నాదఝరీ

రమ్మని పిలుచును రమణుల
మళ్ళీ మళ్ళీ పచ్చని పలకరింపుతో
పేమ్ర పిపాస తీరకుండగ
ఆత్మీయ జిజ్ఞాస అలుమకొనగ

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>