భూమిక ఆఫీసులో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌

హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేస్తున్న బాధిత స్త్రీల సౌకర్యం కోసం భూమిక ఆఫీసులో  ఒక సంవత్సర కాలంగా ఉచిత న్యాయ సలహా సెంటర్‌ నడుస్తున్న విషయం మీకు తెలుసు. భూమిక హెల్ప్‌లైన్‌లో పని చేస్తున్న ప్యానల్‌ న్యాయవాదులు స్వచ్ఛందంగా ఈ సెంటర్‌కొచ్చి న్యాయసలహాలను ఉచితంగా ఇస్తున్నారు.
అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 496 లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను పేద ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేసారు. 25 నవంబరు రోజు భూమిక కార్యాలయంలో కూడా ఒక క్లినిక్‌ ప్రారంభించారు. దీని జ్యూరిస్‌డిక్షన్‌ జంట నగరాలు. ఎవరైనా ఈ సెంటర్‌కి రావొచ్చు. న్యాయసలహా పొందొచ్చు. వివరాలకు సంప్రదించండి.
భూమిక హెల్ప్‌లైన్‌  :  1800425 2908 /040-27605316
భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌,
హైదరాబాదు

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో