-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
coverpage February 2012
This entry was posted in Uncategorized. Bookmark the permalink.


పీ.సత్యవతి గారి ముఖచిత్రం తో వెలువడిన ఈ సంచికలో వ్యాసాలూ, కధలూ బావున్నాయి.ముఖ్యంగా ఛాయాదేవి గారు కల్పన నవల గురించి రాసిన వ్యాసం చాలా బావుంది. నవల గురించి ఎన్నో మెస్సగెస చాలా కాలంగా అందుతూనే ఉన్నా ,ఇంత సమగ్రంగా దాన్ని గురించి తెలుసుకున్నది ఈ వ్యాసం చదివాకే. ఛాయాదేవి గారికి ధన్యవాదాలు.
నిర్మలగారి వ్యాసం చదివి,దాదాపు పది పదిహేనేళ్ళ క్రిమం చదివిన ఒక వ్యాసం గుర్తొచ్చింది.అస్త్రేఆస్ట్రేలియన రాసినది. అందులో ఆయలో కోమాలోకి వెళ్ళిపోయిన ఒక స్త్రీ గురించి ఆయన రాశాడు. ఎన్నో ఏళ్ళుగా అలా ఉన్న స్త్రీ మీద డాక్టర్లు జరిపే పరిశోధనలూ, పరీక్షలూ ఆమె ప్రైవసీ ని గౌరవించక పోవటమేనని ఆక్షేపణ తెలుపుతూ రాసిన వ్యాసం అది. నిర్మల గారు చెప్పినట్టు, మీడియా అన్నీటినీ ఏమాత్రం సెన్సిటివిటీ లేకుండా బట్టబయలు చెస్తోంది. దానివల్ల ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లల్లో స్పందించే గుణం తగ్గిపోతోంది. దీన్ని భూమిక దష్ట్దృఅందరి దృష్టికీ తెచ్చినందుకు నిర్మలకి అభినందనలు.
అమెరికా లో ఉంటూ కూడా భూమిక చదవగలుగుతున్నాను. అంతే కాదు, మొదటి తారీకునే నెట్లో పెట్టడం మరీ బావుంది. భూమిక సంపాదక వర్గానికి అభినందనలు.
మీ శాంత సుందరి