నావ

పవ్రాహ అంతర్గత
చలనాన్ని
అనుసంధానించుకుని
నదిని
ఆ చివరినుండి
ఈ చివర వరకు
తెడ్లు వేసుకుని మరీ
కొలిచిన దేహం
వెన్నెలను తాగి
నున్నబడ్డ ఇసుకతిన్నె మీద
ముదిమి పైబడి
నెర్రెలిచ్చి
కదలలేని శిల్పంలా
ఇలా-
రెప్పవాల్చని వడిని
వెన్నంటే చూస్తున్న
కన్నులా-
దూరంగా
వదిలేసిన
నావ

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో