ఈ ఉత్తరం – శ్వేతగీతం

Posted By on July 21, 2007

- ఎన్‌. అరుణ

నీకో
తెల్లకాగితాన్ని పోస్టు చేస్తాను.
అక్షరాలు మలినమౌతున్నాయి
వాక్యవిన్యాసాల్లో
భావాలు పులుముడైపోతున్నాయి
అందుకే ఇలా…
ఇది ఓటమి అసలే కాదు
గెలుపుకు పయ్రత్నం
ఎన్ని కాలుష్యాలు చూడలేదు
ఇప్పుడు అక్షర కాలుష్యం
చిరునవ్వుల వెన్నెలమాటున
విషం జీరల వైచితి
ఆ ఎస్‌.ఎమ్‌.ఎస్‌
ఎలా పాకుతుందో చూడు!
అక్షరాలు కూడా కాటేస్తాయని
ఇప్పుడే తెలిసింది
నా మనస్సు నీకు తెలిసిందే
మానస సరోవరానికి
హైడో పరీక్షలెందుకు?
మాటల చీకటిలో
అక్షరాల అరణ్యంలో
సూర్యకణంలా వెలగాలని
అందుకే

Share

About The Author

Comments

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో