ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు సంబంధించిన సమగ్ర సమాచార దర్శిని

గత ముఫ్ఫె సంవత్సరాలుగా మహిళల అంశాలమీద పనిచేస్తున్నాం. 1993 నుండి స్త్రీవాద పత్రిక భూమికను నడుపుతున్ప్పటి నుండి ఎంతో సమాచారాన్ని సేకరిస్తూ వున్నాం. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా ముఖ్యంగా స్త్రీల అంశాలకు సంబంధించి అందరికీ భూమిక గుర్తొస్తుందనడం అతిశయోక్తి కాదు. మా దగ్గరున్న సమాచారంతో ఈ ప్రత్యేక పుస్తకాన్ని తీసుకువచ్చాం.ఈ పుస్తకంలో మేము పొందుపరిచిన సమాచారం అందరికీ ఉపయుక్తంగా వుంటుందని, సమస్యలెదురైనపుడు సరైన సమాచారం, సకాలంలో దొరకడం

సాధికారతకు చిహ్నమని నమ్ముతున్నాం.

పుస్తకం వెల. రూ 20. కాపీలకోసం భూమిక ఆఫీస్‌లో సంప్రదించగలరు.

చిరునామా : స్త్రీవాద పత్రిక భూమిక, హెచ్‌.ఐ.జి-2, బి.8, ఫ్లాట్‌.1, వాటర్‌టాంక్‌ వెనక, బాగ్‌లింగంపల్లి, హైద్రాబాద్‌-44 ఫోన్‌: 27660173

Share
This entry was posted in ప్రకటనలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో