” ”

మార్యన్‌ బ్లూం ఒక మల్టీట్యాలెంటెడ్‌ డఛ్‌ కవియిత్రి, ఆర్టిస్టు మరియు ఫిల్మ్‌ డైరెక్టర్‌, ఆమె 24 ఆగస్ట్‌ 1952లో ఆర్నహెం నెదర్లాండ్‌లో జన్మించారు. ఆవిడ తల్లిదండ్రులు పూర్వజులు నెదర్లాండ్‌ ఇండోనేషియన్‌ మిక్స్‌ బ్లడ్‌ గల్గినవారు. ఆమె రాసిన చాలా కవితలు, నవలలు అవార్డ్‌ స్థాయికి చేరినవి. ”ఫార్‌ ఫ్రందీ ఫ్యామిలీ” ఆమెకు అవార్డ్‌ వచ్చిన డఛ్‌ సినిమా. మార్యన్‌ ఒక ప్రొఫెషనల్‌ సైకాలజిస్ట్‌ కూడాను! మార్యన్‌ వివాహం ఐవన్‌ వొల్ఫెర్స్‌ అనే రచయిత మరియు ఫిజీషియన్‌తో 40 సంవత్సరాల ముందు అయినది. ఐవాన్‌ ఆమెకు ట్రావెలింగ్‌ కంపానియన్‌గా ఉండి ఎన్నో ఫోటోలు తీసారు.

ఫ్రీడమ్‌ కవితకి బ్యాక్‌ గ్రౌండ్‌ ”వ్రిజ్‌ హిడ్‌” లేక ”ఫ్రీడమ్‌”

1991లో డఛ్‌ భాషలో రాయబడినది. ఈ కవిత మిషన్‌ రెప్యూజీలను నెదర్లాండ్‌లో ఉండడానికి అనుమతి, మరియు అసైలం ఇప్పించటం. అప్పుడు ఈ కవితను నెదర్లాండ్‌ కమిటి ఎంచుకొని విడియో తయారు చేసి నెదర్లాండ్‌ నేషనల్‌ టెలివిజన్‌లో రోజుకు ఎన్నోసార్లు టెలికాస్ట్‌ చేసింది.

30 మార్చి, 2011లో మారియన్‌ అన్ని ప్రదేశాల కవులను, ఆర్టిస్ట్‌లను ఈ కవితను అనేక భాషల్లో అనువదించమని ఆహ్వానించారు. ఒక నెల తరువాత 30 భాషల్లో అనువాదాలొచ్చాయి. ప్రస్తుతం ఒక వంద కన్నా ఎక్కువ అనువాదాలు చేయబడ్డాయి. ఈ అనువాదాలు స్నేహితులు, స్నేహితుల స్నేహితులు మరియు వెల్‌విషర్స్‌ సహాయంతో చేయబడ్డాయి. ఈ ప్రాసెస్‌ ఇంకా జరుగుతూనే ఉన్నది.

పత్రిక పాఠకుల కోసం మారియన్‌ సందేశం:

అందరినీ గౌరవించండి. మీకోసం ఏదైతే కోరుకుంటారో, ఇతరులకు కూడా అదే దక్కేలాగ చూడండి. అది ఒక్కటే శాంతి మరియు న్యాయానికి మార్గం. నాకు తెలుసు ఇది సులభం కాదని. మనం ఎప్పుడు మనమే చాలా స్పెషల్‌ అని అనుకుంటాము. అందుకే మనం ఎక్కువ ప్రివిలేజెస్‌ కావాలనీ కోరుకుంటాము. మీ కోసం ఎలాంటి స్వేచ్ఛ మీరు కోరుకుంటారో అలాంటి స్వేచ్ఛనే మీరు అందరి మనుషుల కోసం కోరుకోవాలి. అప్పుడే మన భూగోళం పైన శాంతి లభిస్తుంది.

డా|| అఫీఫా బాను ప్రస్తుతం కింగ్‌ ఖలీద్‌ యూనివర్సిటీ, సౌదీ అరేబియాలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె ఇంగ్లీష్‌ లిటరేచర్‌ మరియు లింగ్విస్టిక్‌ కోర్సులు టీచ్‌ చేస్తారు. ఇవి కాకుండా ఆమె ఇతర ఇంటరెస్ట్స్‌ : ఈ-లర్నింగ్‌, టెక్నాలజీ ఇన్‌ ల్యాంగ్వేజస్‌ టీచింగ్‌ మరియు ట్రాన్స్‌లేషన్‌, తను రెగ్యులర్‌గా ఉర్దూ నుంచి ఇంగ్లీష్‌లో అనువాదం చేస్తుంటారు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో