విజ్ఞప్తి

ఫ్రెండ్స్‌,

ప్రస్తుతం పుస్తకాల ప్రచురణ ఎంత కష్టమైపోయిందో మనకందరికీ తెలుసు. తెలుగులో ప్రచురణ కర్తలెవ్వరూ రచయితల పుస్తకాలను ప్రింట్‌ చెయ్యడానికి ముందుకు రావడం లేదు. ఎవరి పుస్తకాలను వాళ్ళే ప్రచురించి అమ్ముకోవాల్సిన దుస్థితి. దీనిని అధిగమించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమిక నుంచి ఓ చిన్న ప్రయత్నం చేద్దామని శిలాలోలిత ఒక ప్రపోజల్‌ తెచ్చింది. రచయిత్రులం ముఖ్యంగా భావ సారూప్యత కల్గిన వాళ్ళం అందరం కలిసి సహకార పద్ధతిలో, భూమిక సారధ్యంలో పుస్తకాల ప్రచురణ ప్రారంభిస్తే బావుంటుందని తన ఆలోచన.

అందరం కలిసి కొంత సొమ్మును జమచేసి దానితో ప్రచురణ మొదలపెట్టాలని అనుకుంటున్నాం. ఇది మా ఇద్దరి తొలి ఆలోచన. మీరందరూ మీ అభిప్రాయాలు పంచుకోండి. సూచనలివ్వండి. భూమిక నుండి కొంత విరాళం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి స్పందించండి.

– శిలాలోలిత…, సత్యవతి.

Share
This entry was posted in ప్రకటనలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.