అమ్మ – డా|| బండారి సుజాత

‘అమ్మ అనే మాటతో అలరించును భూగోళం
‘అమ్మ’ పిలుపులోని కమ్మదనం ఆస్వాదించునీ లోకం
అమ్మ తోనె జీవితం, అమ్మే మన ఆనందం
అమ్మే మన తొలి గురువు. మమతల కోవెల ‘అమ్మే’
అమ్మే మన సర్వస్వం, అమ్మే మన అభయాస్తం
అమ్మలేని జీవితం ఆశానిపాతం
మదిలోని మాట తెలుప మరి ఎవరికి అవకాశం
‘ఇరుల’కు తెలియని ఇక్కట్లకు తెలిపేది అమ్మకే
తరానికి ఒక ‘అమ్మ’ సర్వస్వం తానై నిలుచు
అంతరాలు ఎరుగని అనురాగమూర్తి ‘అమ్మ’
వెలితిలేని ప్రేమ పంచి వెన్ను తట్టును ‘అమ్మ’
అలుపులేని సేవచేసి ఆదరించును ‘అమ్మ’
పిల్లల ఉన్నతికై అహర్నిశలు శ్రమించును
అన్నాదులు మాని ఐన అందించును తన ప్రేమ
కంటి పాపలాంటి అమ్మను కలనైన మరవద్దు
కళలకు ‘ఇల’ను చూపి కనిపెట్టి పెంచు అమ్మ
‘నాన్న’ అనే పిలుపుకు నాయికయే ‘అమ్మ’
‘అమ్మ’ మనతో పిలిపించినతడె ‘నాన్న’ నామాంకితుడు.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో