పేమ్ర పప్రంచం – జె. రాజు, 10వ తరగతి, సమతా నిలయం.

సినిమా సీరియళ్ళు
నా కళ్ళను రక్షణ కవచంలా చేసుకునే
కనురెప్ప కొట్టకుండా
టి.వి. ముందు వాలిపొయ్యా
నా మనస్సులో ఆకర్షణ మొలకలు ఉదయిస్తూ
నా ప్రవర్తన సుడిగాలిలా ఎగుస్తూ
సినిమాల్లో చూపే ఫ్యాషన్‌లు, ప్రకటనలు
నన్ను నిద్ర నుండి లేపుతూ
మళ్ళీ అంతలోనే కళ్ళు వాలిపోతూ
మగతే మగతగా
వింతగ వింతగా ప్రేమ ప్రపంచం
అమ్మాయిల చుట్టూ తిరుగుతూ
కళ్ళు తెరిచి చూస్తే
పశువుల కొట్టంలో ఉన్నా
పేడ, గడ్డి తీస్తూ
ఎదురుగా అక్క. ఆప్యాయంగా పిలుస్తూ
నన్ను నేను సిగ్గుతో చీదరించుకున్నా!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో