అంతా వ్యాపారం – జడపల్లె మాధవాస్సుధ

ఏదో వెలితి

రూపం లేని బాధ

అంతా శూన్యం

జీవితం సవరించలేని సరిగమలు

రెండు చేతులా సంపాదన

ఎక్కడో అగాధం

ఆలిపై అనుమానం

ఎవరు తీశారో అంతు చిక్కదు

కాంక్రీట్‌తో కప్పినా అసాధ్యం

పగిలిన అద్దం

పగుళ్ళిచ్చిన సంసారం

అతుక్కి వీలవ్వని యవ్వారం

ఏమిటో వింత రోగం

పెదాలపై అంటించిన చిరునవ్వు

నాలుకపై విషపు చారలు

అపురూపమైన ఆలింగనం

మైలుపడిన మస్తిష్కం

తాచుపాములా బుసలు కొట్టిన కుసంస్కారం

డబ్బు మత్తుతో మేను గమ్మత్తు

అర్రులు చాచిన అదనపు కట్నం

బయటకొచ్చిన మగరాక్షసత్వం

మాడి మసైన ఓ సంసారి సంస్కారం

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో