పాప నాట్యం – ఇ. సునీత, 5వ తరగతి, సమతా నిలయం, వర్ని

అనగానగా ఒక ఊరు. ఆఊరిలో ఒక మామిడి చెట్టు కింద ఒక ఊయ్యాల ఉండేది. అయితే ఒక పాప వచ్చి రోజూ ఊయ్యాల ఊగేది. అప్పుడు ఒక రోడ్డు పక్కనే ఒక కుక్క పిల్ల కనిపించింది. అప్పటి మంచి ఆ అమ్మాయి ఆ కుక్క పిల్ల వెంట పడ్డది. అయితే ఒక రోజు కొండలకెల్లి నీరు రావడం కుక్కపిల్ల చూసింది. ఆ పాపని అడిగింది. అదేమిటి కొండలకెల్లి నీరు వస్తాంది అన్నది. కుక్కపిల్ల వెంటనే ఆ పాప వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా కొండ దగ్గర నీళ్ళు వస్తున్నాయి. నేను కొండ దగ్గరకు పోయి నీళ్ళలో దిగుతాను అన్నది. పాప వాళ్ళ అమ్మ వద్దు కొండల్లో పాములు, తేళ్ళు అవి, ఇవి ఉంటాయి. కాళ్ళు జారుతాయి, పడిపోతావు అని అన్నది అమ్మ. వాళ్ళ నాన్న పాప ఇద్దరూ టూరికి వేళ్ళారు. అక్కడ రకరకాల బొమ్మలు, మనుషులు, హెలికాఫ్టర్‌, పోలీసులను ఎన్నో చూశారు. నాన్న ఒకసారి గుట్ట చూద్దామా అని పాప అన్నది. ఒకరోజు సరే అని వాళ్ల నాన్నకి చూపించారు. నాన్నా చూడు గుట్ట మీదనె వాళ్ళు ఎలాగ నాట్యం చేస్తూన్నరో చూడు అని పాప అన్నది. పాప నాన్న వాటిని చూశాడు. నాకు కూడా అలాగ నాట్యం చేయాలనిపిస్తుంది నాన్నా. నాకు నాట్యం నేర్పిస్తావా నాన్నా అని పాప అన్నది. సరే పద, ఇంటికి వెళ్లాదాము అని నాన్న అన్నాడు. తనుకుడా నెమలి లాగా నాట్యం చేస్తున్నట్టు ఊహించుకొంటూ పాప నాన్న వెనక వెళ్ళింది.

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో