జోక్స్‌ – సమత నిలయం, ఎన్‌. నవీన్‌ 9వ తరగతి ‘బి’

సుబ్బారావు: అప్పారావు! నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి మర్చిపోయావా

అప్పారావు: లేదు. ఇంకా చాలా టైం పడుతుంది.

సుబ్బారావు : దేనికి?

అప్పారావు : మర్చిపోవడానికి.

***

సోమయ్య : ఇక్కడ చేత్త వేస్తే పోలిసులు పట్టుకుపోతారు.

వెంగళప్ప: పోతే పోని చెత్తేగా!

***

రామారావు: ఎందుకయ్యా ఏడుస్తున్నావు?

కృష్ణారావు : రక్త పరీక్ష అని చెప్పి వేలు తీసేశారు.

(కృష్ణారావు : చెప్పిందివిని రామారావు వణక సాగాడు.)

కృష్ణారావు: ఎందుకలా వణుకుతున్నావు?

రామారావు: నాకిప్పుడు మూత్రపరీక్ష ఉందయ్యా బాబు.

***

సోము : ఇప్పుడే అన్నం తిని అలా పైకి కిందికి ఎగురుతావెందుకు?

రాము : అన్నం తిన్నాక ఒక మందు తాగాను.

సోము : అయితే ఎగరటం దేనికి?

***

రాము : మందు తాగేటప్పుడు బాటిల్‌ను షేక్‌ చేయటం మర్చిపోయాను.

బయాలజీ టీచర్‌ పాఠం చెబుతూ ఒక స్టూడెంట్‌ని ఉభయ చరాలకు ఒక ఉదాహరణ చెప్పుమని అడుగుతాడు.

స్టూడెంట్‌: సార్‌ ఒక కప్ప.

టీచర్‌ : ఇంకోకరిని లేపి ఇంకో ఉదాహరణ చప్పమంటాడు.

స్టూడెంట్‌: సార్‌ ఇంకోకప్ప.

***

వేగంగా పరిగెత్తుతున్న ఒక చీమను మరోక చీమ ఇలా పలకరించింది. ఏమిటి హడావిడిగా వెళుతున్నావు?

రెండో చీమ: యాక్సిడెంట్‌లో ఏనుగు గాయపడిందట రక్తదానం చేయడానికి వెళుతున్నాను.

***

మేనేజరు: ఎందుకమ్మ ఈ రోజు ఆఫీస్‌కు ఇంత లేటుగా వచ్చావు

అమ్మాయి: బస్టాండ్‌ నుంచి ఆఫీస్‌ వరకు వారిలో ఒక వెధవ నా వెంటపడ్డాడు.

మేనేజర్‌: అతనితో నీకేంటి ప్రాబ్లమ్‌ నీవు వేగంగా రావచ్చుగా

అమ్మాయి: మరేమో….! అతడు మరీ మెల్లగా నడుస్తున్నాడు.

***

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో