చందమామ – శ్రీరాజేశ్వరి. జె, 10వ తరగతి, అరవింద హై స్కూల్‌, కుంచనపల్లి

తెల్లటి వెన్నెల అనే పాలసముద్రంలో
ఈదుతున్న ఓ చందమామ
చల్లటి పవనాన్ని పంపుమా
మా అందరి మామ చందమామ!
ఆ వెన్నెలలోని చల్లదనం,
ప్రశాంతత అనే మాధుర్యం
అందరికీ పంచుమా మా
ముద్దుల మామ చందమామ!
నీ స్వచ్ఛమైన వెలుగులోని
తియ్యదనం, సౌందర్యం,
ఆకర్షణ, అనన్య సామాన్యమైన,
ఆనందం, మా మనసుకి
ఎల్లప్పుడూ అందించుమా మా
అందరి అందాల మామ చందమామ!

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో