ఉషా చామర్‌… – రమణ వెలమకన్ని

ఒకప్పుడామె పారిశుద్ధ్య కార్మికురాలు
మానవ విసర్జితాలను ఎత్తిపోసే శ్రామికురాలు
రాజస్థాన్‌లోని అవ్వార్‌ గ్రామంలో
మగ్గిపోయిన దళిత మొగ్గ.
ఇంటికో పది ముట్టజెప్పేవారు
ముక్కు మూసుకునే ఆహారం విసిరేసేవారు
ఆ చాకిరి తల్లికి దూరంగా జరిగే సమాజం
చూపులకు కూడా నోచుకోని అంటరానితనం
ఎంతటి దౌర్భాగ్యం?
యిప్పడా మొగ్గ విచ్చుకుంది
పరిమళాలు వెదజల్లే పువ్వుయింది.
‘సులభ్‌ ఇంటర్నేషనల్‌’ శిక్షణలో
కదిలే దీపమయింది.
తనలాంటి అభాగ్యుల జీవితాల వెలుగయింది
ఎప్పడో చీపురు పట్టినవేళ్ళు కావవి
హస్తకళల నైపుణ్యం చిగుళ్ళు.
పారిశుద్ధ్య రాయబారిగా
పీర స్పృహను విస్తరిస్తున్న బాటసారిగా
‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌’ పురస్కార గ్రహీతగా
అమెరికాను చుట్టి వచ్చింది.
హజీర్‌గేట్‌ హరిజనకాలని అందించిన
ముత్యమై ప్రకాశిస్తోంది.
ఉషాచామర్‌…
ఏప్రియల్‌ ఎనిమిదవతేదిమరో మైలురాయి
యూనివర్సిటి ఆఫ్‌ పోర్ట్స్‌ మౌత్‌ ఆహ్వానంపై
‘భారతదేశంలో పారిశుద్ధ్యం – మహిళల హక్కులు’ కై
ఇంగ్లండ్‌ వీధుల్లో ఆమె గర్జించిన రోజు.
ఎవరన్నారు ఆమెను నిరక్షరాస్యురాలని?
ప్రపంచపు మేధావులు చెవులు అప్పగించి
‘ఉషాచామర్‌’ ప్రసంగ ధారను ఆస్వాదిస్తుంటే….
ఆమె పడిలేచిన కెరటం
స్ఫూర్తినినింపే విజయకేతనం
(పారిశుద్ధ్య దళితకార్మికురాలుశ్రీమతి ఉషా చామర్‌ జీవన ప్రస్థానంలోని స్ఫూర్తిని ఒడిసిపడ్తూ)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>