నా కూతురు నడక నేర్చుకుంది! – – ఉర్దూ నుంచి అనువాదం: నిఖిలేశ్వర్

పాకిస్తాన్‌ స్త్రీవాద కవయిత్రి

ఫాతిమాహసన్‌

(నా కళ్ళల్లో, కురుల్లో, చెక్కిళ్లపై చూడకండి

నా ధ్యానంలోకి, నా భావాల్లోకి నన్ను చూడండి.)

నా కూతురు నడక నేర్చుకుంది

మైలు రాయి అంకెల గుర్తులకావల

రహదారుల చిరునామాలకావల-

చదవడం నేర్చుకుంది.

 

ఆరిపోతూ వెలిగే రంగుల కాంతిలో

ప్రయాణపు సరిహద్దులు దాటి

బండి చక్రాల్లో చిక్కుకున్న దారుల్లో

ముందుకెళ్ళడం నేర్చుకుంది.

నా కూతురు

ప్రపంచపటంలో-

తనకిష్టమున్న రంగులు-

నింపడం నేర్చుకుంది,

నా కూతురు

నా వేలు విడిచి నడవడం నేర్చుకుంది!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో