ప్రతిస్పందన

Wonderfuly written about the childhood which has been robbed away, due to financial problems, the golden age of going to school has been lost / taken away.  The hidden / raw talent / intelligent of the children is lost.  If opportunity is given to these deprived children, their talent / intelligence can be useful to this country in nation building.  This nice message has been given in this article / post.  Really wonderful presentation.  – A.Rambabu, Email.

*****

”పేదల అన్నవాహికకు కన్నం వేసే క్యాష్‌ ట్రాన్ఫర్‌ స్కీమ్‌ -కె.సత్యవతి, పి. ప్రశాంతి, మనుషుల్లో మానవత్వం నిండిన మనసున్న మనుషులకు మనసారా చెప్తున్న నమస్సులు…. సమస్య ఎలాంటిది అయినా కాని తప్పు ఎవరిదైనా కాని నిజానిజాలు మాట్లాడే ధైర్యం ఉండేది కొందరికే అలాంటి గొప్ప మనుసుతో స్త్రీమూర్తుల కోసం పోరాటం జరుపుతున్న కొండవీటి సత్యవతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

- సిరి. లాబాల, ఇ-మెయిల్‌

*****

మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం. చిన్నప్పటి నుంచి బదిలీలు, ఇల్లు మారడం జరిగేది. అలాగే ఇంటి పని చేసే అమ్మాయిలు మారేవారు. కానీ ప్రతి అమ్మాయిది ఒకటే జీవిత కథ. అది మాత్రం మారేది కాదు. మొగుడు తాగడం కొట్టడం. పిల్లలకి మిగిలిన అన్నం, కూరలు పట్టుకెళ్ళడం. మేము పిల్లలం ఏదో  సిన్మా కథ విన్నట్లు వినేవారం. మా అమ్మ టిఫిన్‌, టీ పెట్టి ఇస్తే ఎందుకు ఇంత ప్రాముఖ్యం ఇవ్వడం అనుకునే వాళ్ళం. చిన్న పని వారికి ఎంత స్వాంతన ఇస్తుంది అని అర్థం అయేదికాదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా వారికష్టాలు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు.

”పాపాలేమోగాని ప్రాణాలు బోతన్నాయి – జూపాక సుభద్ర : బాగా చెప్పారు!! కానీ ఇలాంటి మూఢ భక్తికి కులానికి సంబంధం లేదు. డబ్బులు చేసుకోవడమే అందరి పని. గంగా నది అలా చేసే ఈ రోజున మురికి కూపంలా తయారయింది. ఇలా గోదారికి హారతి అని, లైటింగ్‌, ఘాట్‌ ఇవన్ని టాక్స్‌ డబ్బులు నిజంగా దుర్వినియోగమే. ఎవరు చెప్తారు సామాన్య ప్రజానికానికి? ఇంకా కృష్ణ పుష్కరాలు ఉన్నాయి!! కొన్ని చాదస్తాలు సంప్రదాయం, భక్తి అనే పేరుతో విరక్తి కలిగిస్తున్నాయి. ఇంకొకటి చాదస్తానికి పరాకాష్ట. నోములు అనే పేరు చెప్పి చాటలు, పసుపు కుంకుమ, మట్టి గాజులు పంచడం, ఎందుకివన్నీ? ఇవి ఇచ్చాక ఏం చేయాలో అర్థం కాదు. నిజంగా చాటలు వాడతామా? పసుపు అనేది ఒక ఖరీదయిన యాన్టిసెప్టిక్‌ ఒకప్పుడు. డబ్బున్న వారు పేదవారికి పంచేవారు. ఇంకొకటి, ఇంటికి వచ్చిన ఆడవారికి పండు ఇవ్వాలి అంటారు. ఎందుకంటే ఆడది తను తినినా తినకపోయినా కుటుంబానికి పెడ్తుంది అని మన పూర్వీకులు అన్నీ ఆలోచించే కొన్ని సంప్రదాయాలు పెట్టారు. దాన్ని మనం అన్వయించుకోవడంలో ఉంటుంది.  Trekking, hiking, camping కోసం మన గుళ్ళు కొండల మీద కట్టారు. అవి మానేసి హాయిగా కార్లల్లో వీలైతే Helicopter లో వెళ్ళడం, అక్కడే హోటల్‌లో ఉండటం. ఏదైన ప్రకృతి విలయం జరగగానే దేవుడికి కోపం వచ్చింది అనటం. ఏ పని చేసినా ప్రకృతిని పరిరక్షించడం అనేది ముఖ్యం అని మన ధర్మం చెప్తుంది. అది తప్పితే అన్నీ చేస్తాం మనం!!

- చంద్రిక, ఇ-మెయిల్‌

*****

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>