రిపోర్టు

15 వ రంగవల్లి స్మారక సభ 31.12.15 తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఎప్పటి లాగానే రంగవల్లి అభిమానులుతో హాలంతా నిండిపోయింది.

ఈ సభకు ప్రొ|| జయధీర్‌ తిరుమల రావు అధ్యక్షత వహించారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌  ముఖ్య అతిధిగా వచ్చారు. కాకతీయ విశ్వవిద్యా లయం ప్రొఫెసర్‌ తోట జ్యోతిరాణి ”మతం- రాజ్యం స్త్రీలు – ఒక అవగాహన” అనే అంశం పై రంగవల్లి స్మారకోప న్యాసం చేసారు. తొలుత రంగవల్లి ట్రస్ట్‌ సభ్యుడు వాసిరెడ్డి నవీన్‌ సభకు ఆహ్వానం పలికి, ట్రస్ట్‌ కార్యక్రమాలను వివరించారు.

రంగవల్లి పేరిట విశిష్ట మహిళా అవార్డులు తీసుకున్న పలువురు అవార్డీలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఒక విషాద వాతావరణంలో ఈ సభ జరిగింది.

 

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో