స్తీ బలం – కె. హర్షిత, 7వ తరగతి

స్త్రీ శక్తి ఎంతో దృఢం,

ముందు ముద్దు ముద్దు మనవరాలిగా

తర్వాత పిల్లగా,

తర్వాత అమ్మాయిగా,

తర్వాత అత్యున్నత స్థాయిలో ఎదిగి,

వివాహం అయిన తర్వాత,

చాలా కష్టాలు ఎదుర్కుంటుంది స్త్రీ,

ఎన్నో ఉద్యోగాలలో ఉంది స్త్రీ,

ఎంతో ఓర్పు తెచ్చుకొని చివరికి తన ప్రాణాలు

అడ్డుపెట్టి బిడ్డను కంటుంది స్త్రీ

స్త్రీని దేవతలతో పోల్చవచ్చు,

స్త్రీని తక్కువ అంచనా వేయకూడదు,

స్త్రీ బలం ఎంతో దృఢం.

 

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో