స్నేహం

అరవిందా స్కూల్‌ పిల్లలు స్నేహితుల రోజు సందర్భంగా స్నేహం యొక్క విలువను, స్నేహబంధం యొక్క ప్రాముఖ్యతను, తెలియజేస్తూ వ్రాసిన కవితలు.చిరకాలం మనతోడే ఉంటుంది
ఒక చెట్టులాగా
తన ప్రాణమే నా ప్రాణమంటుంది
ఒక వేరులాగా
మంచి ఫలితాన్ని ఇస్తుంది
ఒక పండులాగా
అపాయంలో ఉపాయాన్ని కలిగిస్తుంది.
నవ్వుల పువ్వులను కురిపిస్తుంది
ఎప్పటికీ విడిపోనంటుంది
ఎన్నటికీ మర్చిపోనంటుంది
కష్టాలలో కన్నీరవుతుంది
బాధలో ప్రోత్సాహమవుతుంది
తన సంతోషమే నా సంతోషమంటుంది
ఆపదలో ఆప్తుడై ఆదుకుంటుంది
చెలిమి రెండు కళ్ళలాంటిదంటుంది
ఎప్పటికీ తన తోడే ఉంటుంది
చెలిమి కన్నా మిన్న ఏమీ లేదంటుంది
ఎప్పటికీ విడిపోనంటుంది
ఉత్సాహంతో ఊరేగుతుంది
నీడలాగ వెంటే ఉంటుంది
సంపదేమీ అడ్డురాదంటుంది
పేద, బీద తేడా లేదంటుంది
జగతికి విలువైనదంటుంది
చిరకాలం నవ్వు తానై నీతో ఉంటుంది
నీ ప్రాణానికి ప్రాణమైన నీ ”స్నేహం”

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో