ప్రతిస్పందన

సత్యవతి గారికి,

సాహిత్యానికి నేను కావాలి… నేను సాహిత్యానికి కావాలి!

ఫిబ్రవరి నెల సంపాదాకీయం చదివితే మీ గురించి నేనెంత తెలుసుకోవాలో బోధపడింది. నేనే భండారు అచ్చమాంబనయ్యుంటే మీ గురించి వ్రాసి ఉండేదానిని!

ఆర్త జనాళికి ఆశ్రయమిచ్చే మీలాంటి వారు ఆరోగ్యాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ ఆరోగ్యమే భూమిక ఆరోగ్యం. మీ ఇద్దరి ఆరోగ్యం అనాధలకు శరణాలయం.

– వి.ఏ.కె. రంగారావు, చెన్నై

……..ఙ……..

భూమిక టీం రాసిన ”గృహహింస నిరోధక చట్టం అమలుపై అధ్యయనం” చాలా బాగుంది.

– ఎల్‌. వెంకటేశం, ఇ-మెయిల్‌

……..ఙ……..

మార్చి సంచిక సంపాదకీయంలో ”మహిళా సాధికారత” గురించి ఆమూలాగ్రం స్పృశించారు. విషయం చాలా బాగుంది.

– తోటకూర అరవింద, ఇ-మెయిల

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో