బాల్య వివాహాలు నిలుపుదల – తాటికొండ కాశన్న

పుస్తకాలు మోసె ఈ వయస్సులో

పుస్తెల భారమును మేం మోయగలమా?

అమ్మ నాన్నల గారాబము మరువనే లేదు

తోటి బాలబాలికలతో ఆటపాటల మోజు తీరనే లేదు

బాల్య స్నేహితుల తీపి జ్ఞాపకాలు మరువనేలేదు

గురువుల దగ్గర గుర్తెరిగిన విద్యను పొందనేలేదు

సంసారమనెడి సాగరాన్ని మేం ఈదగలమా?

సంసారమంటేనే వేయిగండ్ల పులి అందురు

చదువు సంధ్యలు నేర్చినవారే కార్యనిపుణులూ

చదువు సంధ్యలు నేర్వనివారు గంగిరెద్దులూ

వారు రంగు బట్టలు కట్టుకొన్న,

వట్టి గంగిరెద్దులు

వారు గంగిరెద్దులు

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో